స్వామి వివేకానంద 159వ జన్మదినోత్సవం సందర్భంగా 37వ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు స్వామి వివేకానంద మండపం నందు (శ్రీ వ్యాసం శ్రీ రామమూర్తి ప్రశాంతి ఆధ్యాత్మిక పార్కు, మురళీ నగర్, విశాఖపట్నం) 12.01.2021 (మంగళవారం), సాయంత్రం 4.30 గంటల నుండి 8 గంటల వరకు జరుగును.
కార్యక్రమములో భాగముగా ప్రశాంతి పార్కు చుట్టూ ర్యాలీ , శ్రీ కె. వీరాస్వామి (HSBC) గారిచే ఉపన్యాసము, రామకృష్ణ మిషన్ స్వామి హరికృపానందాజీ మహరాజ్ చే ఉపన్యాసము, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు మరియూ బహుమతి ప్రదానోత్సవం జరుగును.
కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
వివరాలకై సంప్రదించండి
9849811940, 8333820666 & 8500309874
గమనిక: కోవిడ్-19 దృష్ట్యా అందరూ తప్పనిసరిగా మాస్కులు మరియు భౌతిక దూరం పాటించవలెను.
(కార్యక్రమ నిర్వహణకు విరాళములు కృతజ్ఞతతో స్వీకరించబడును )
No comments:
Post a Comment