Sunday, January 10, 2021

NATIONAL YOUTH DAY 2021 SWAMY VIVEKANANDA's BIRTHDAY- NOTICE

NYD -2021 

 స్వామి వివేకానంద 159వ జన్మదినోత్సవం సందర్భంగా 37వ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు స్వామి వివేకానంద మండపం నందు (శ్రీ వ్యాసం శ్రీ రామమూర్తి ప్రశాంతి ఆధ్యాత్మిక పార్కు, మురళీ నగర్, విశాఖపట్నం) 12.01.2021 (మంగళవారం), సాయంత్రం 4.30 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. కార్యక్రమములో భాగముగా ప్రశాంతి పార్కు చుట్టూ ర్యాలీ , శ్రీ కె. వీరాస్వామి (HSBC) గారిచే ఉపన్యాసము, రామకృష్ణ మిషన్ స్వామి హరికృపానందాజీ మహరాజ్ చే ఉపన్యాసము, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు మరియూ బహుమతి ప్రదానోత్సవం జరుగును. 

 కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

 వివరాలకై సంప్రదించండి 9849811940, 8333820666 & 8500309874 

 గమనిక: కోవిడ్-19 దృష్ట్యా అందరూ తప్పనిసరిగా మాస్కులు మరియు భౌతిక దూరం పాటించవలెను. 


 (కార్యక్రమ నిర్వహణకు విరాళములు కృతజ్ఞతతో స్వీకరించబడును )