Friday, August 16, 2019

FREE EYE CAMP (PAMPHLET)


 ఉచిత కంటి వైద్య శిబిరం

18-08-2019, ఆదివారం 9 గంటల నుండి 1 గంట వరకు
కల్లివానిపాలెం ప్రాధమిక పాఠశాల, భీమిలి మండలం



రామకృష్ణ మిషన్ ఆశ్రమం మరియు విశాఖపట్నం వివేకానంద యువ మహామండలి వారు  సంయుక్తంగా తేది 18-08-2019, ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నాం 1 గంట వరకు బోయిపాలెం జంక్షన్ దరి కల్లివానిపాలెం ప్రాధమిక పాఠశాల, భీమిలి మండలం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించుచున్నారు.

·                    విశాఖ కంటి ఆసుపత్రికి చెందిన వైద్యులచే కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి తదుపరి రోజులలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించెదము.

·                 కల్లివానిపాలెం మరియు చుట్టుప్రక్కల గ్రామాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి.



ఇట్లు
రామకృష్ణ మిషన్ ఆశ్రమం, విశాఖపట్నం
 మరియు
విశాఖపట్నం వివేకానంద యువ మహామండలి

సంప్రదించండి: 9640335115, 9000810727, 9247272764.

మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే!
-స్వామి వివేకానంద

 

No comments: